మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చెట్ల తిమ్మాయిపల్లిలో అప్పుల భారంతో రైతు ఆత్మహత్య
★ రామేశ్వరం బండ గ్రామంలో 798 గ్రాముల గంజాయి స్వాధీనం
★ డీలిమిటేషన్ బిల్లును ఆపలేరు: ఎంపీ రఘునందన్
★ కార్యకర్తకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి