VIDEO: రోడ్డు ప్రమాదంలో చనిపోయింది వీళ్లే..

VIDEO: రోడ్డు ప్రమాదంలో చనిపోయింది వీళ్లే..

ప్రకాశం: ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు వెల్లడయ్యాయి. గుంటూరు నుంచి కారులో తిరుపతి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన పావని చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు మృతి చెందారు. కోడిగుడ్ల లారీ బోల్తా పడిన ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య, ఆర్.బాబు, నాగేంద్ర మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన ఐదుగురు కిమ్స్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు.