అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎంపీ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎంపీ

BPT: బాపట్ల జిల్లా కారంచేడు రామాలయంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదులపై చేసిన దాడి విషయంలో ప్రపంచ దేశాలన్ని భారత్ వెంటే ఉన్నాయని తెలిపారు. దేశ రక్షణ కోసం మోదీ ప్రభుత్వం, సైనికులు ఎంత దూరమైనా వెళ్తారని వారికి అండగా ఉందామని స్పష్టం చేశారు.