మెగా లోక్-అదాలత్: 353 కేసులు పరిష్కారం: ఎస్పీ
BHPL: జిల్లాలో జాతీయ మెగా లోక్-అదాలత్ కార్యక్రమంలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన 353 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించినట్లు ఇవాళ జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. లోక్-అదాలత్ ద్వారా కేసులను వేగంగా పరిష్కరించడం వల్ల సమయం, ఖర్చు తగ్గుతాయని.రాజీ మార్గమే రాజ మార్గం అనిఅభిప్రాయపడ్డారు.