VIDEO: మహిళల రక్షణకు సదస్సు

VIDEO: మహిళల రక్షణకు సదస్సు

E.G: రాజానగరం, కోరుకొండ, గోకవరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మహిళల రక్షణపై శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. నార్త్ జోన్ డీఎస్పీ పీ.శ్రీకాంత్, నార్త్ జోన్ శక్తి టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.