'అర్జీలను వెంటనే పరిష్కరించాలి'

'అర్జీలను వెంటనే పరిష్కరించాలి'

W.G: నరసాపురంలో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 57 ఫిర్యాదులు అందినట్లు ఆర్డీఓ తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.