సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే

NRML: భైంసా పట్టణంలోని పురాణ బజార్‌లో యాదవ్ సమాజ్ నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. దున్నపోతుల విన్యాసాలను వీక్షించారు. వాటి విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. భైంసాలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.