ఇందారంలో ఎన్‌సీడీ క్యాంప్

ఇందారంలో ఎన్‌సీడీ క్యాంప్

MNCL: ఇందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నాన్ కమ్యూనికబుల్ డీసీస్ (ఎన్‌సీడీ) క్యాంపు నిర్వహించారు. గ్రామస్థులకు పరీక్షలు చేసి అంటూ వ్యాధులు కానటువంటి జబ్బులపై వైద్య బృందం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, ఇందారం పాలకవర్గం పాల్గొన్నారు.