నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి

నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి

SKLM: విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఉమన్స్ కళాశాలలో విద్యార్థులతో కలసి నేలపై కూర్చుని ముచ్చటించారు.. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.