వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అత్మహత్య చేసుకున్న తల్లీబిడ్డ కోసం మైలారం రిజర్వాయర్‌లో కొనసాగుతున్న గాలింపు చర్యలు
★ వరంగల్-2 డిపోలో ఎలక్ట్రిక్ RTC బస్సులో అగ్నిప్రమాదం
★ వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం
★ జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్