VIDEO: మహబూబాబాద్ జిల్లాలో చిరు జల్లులు

VIDEO: మహబూబాబాద్ జిల్లాలో చిరు జల్లులు

మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి సమీప ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి చినుకులు పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వర్షం కారణంగా దెబ్బతింటాయోనని, చేతికొచ్చిన దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోయారు.