'సమాజ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు కీలకం'

'సమాజ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు కీలకం'

SRCL: సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.