హెల్మెట్ లేకుండా వాహనదారులపై జరిమానాలు

హెల్మెట్ లేకుండా వాహనదారులపై జరిమానాలు

PLD: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల రహదారిపై ఎస్సై లేఖ ప్రియాంక తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 17 మందికి రూ.10,185 జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, RC తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు హెచ్చరించారు.