VIDEO: 'కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను ఎత్తివేయాలి'

VIDEO: 'కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను ఎత్తివేయాలి'

WGL: కేంద్ర ప్రభుత్వం కార్మిక శక్తికి వ్యతిరేకంగా రూపొందించిన నల్ల చట్టాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఒక్కరోజు సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం వర్ధన్నపేట పట్టణంలో CITU & AITUC ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం తాహసీల్దార్ విజయ్ సాగర్‌కు వినతి పత్రం అందజేశారు.