'నా భార్యతో రాజీనామా చేయిస్తా'

'నా భార్యతో రాజీనామా చేయిస్తా'

KDP: ఇటీవల పులివెందుల ZPTC ఉప ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని మాజీ CM జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ తాడేపల్లిలో పులివెందుల TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి జగన్‌కు సవాల్ విసిరారు. ‘నా భార్యతో నేను రాజీనామ చేయిస్తా, పులివెందుల MLAగా గెలిచి నీవు అసెంబ్లీకి వెళ్లలేదు. నీవు కూడా రాజీనామా చేయ్. ఎవరు గెలుస్తారో చూద్దాం' అని పేర్కొన్నారు.