మిర్యాలగూడలో ఘనంగా గ్యార్మీ పండగ

మిర్యాలగూడలో ఘనంగా గ్యార్మీ పండగ

NLG: మిర్యాలగూడలో మున్సిపల్ కాంప్లెక్స్ లైట్ వెహికల్ మోటార్స్ ఓనర్ అండ్ డ్రైవర్ ఆధ్వర్యంలో ఆదివారం గ్యార్మీ పండగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో గ్యార్మీ జెండాలతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాడి రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.