మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కమిషనర్

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కమిషనర్

NLR: నగరంలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ నందన్ అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజనీరింగ్, ఉద్యానవన, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టిడ్కో గృహ సముదాయాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాల వద్ద విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.