VIDEO: మిడ్జిల్ 12వ వార్డు సభ్యుడు రాజీనామా
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని 12వ వార్డు సభ్యుడు భారతి హరి గౌడ్ రేపు వార్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తారన్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని వార్డు సభ్యులకు పెద్దల సమక్షంలో హామీ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం డ్వాక్రా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుండటంతో తగిన స్థానం లేదని.. విలువలేని చోట ఉండలేనని ఆయన స్పష్టం చేశారు.