నాడు పడ్డ కష్టానికి నేడు మహిళా సంక్షేమానికి పెద్దపీట
HYD: నాడు గడప గడపకు వెళ్లి పడ్డ కష్టానికి ఫలితంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో 33% రిజర్వేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని మరింత బలపరుస్తోందన్నారు.