జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ

JGL: దీపావళి ఆనందం, వెలుగుల పండుగగా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు, యువత తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని తెలిపారు.