VIDEO: ‘సాగు భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారు’

VIDEO: ‘సాగు భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారు’

SRPT: తమ అధీనంలో ఉన్న ఎకరంనర భూమిని ఓ బ్యాంకు ఉద్యోగి అక్రమంగా పట్టా చేయించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పెన్‌పహాడ్(M) చిన్నగారకుంట తండాకు చెందిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని 152 సర్వే నెంబర్‌లో గల భూమిని అక్రమంగా పట్టా చేయించుకొని ఐదేళ్లుగా వేధిస్తున్నాడని ఇవాళ బాధితులు మీడియా ముందు తెలిపారు.