ఆటో బోల్తా.. ఒకరు మృతి
PPM: సీతంపేట మండల కేంద్రంలో పర్యాటక ప్రాంతాల అందాలను చూడడానికి వచ్చిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. అడ్వంచర్ పార్క్, ఆడలి వ్యూ పాయింట్‌ను సందర్శించారు. తిరుగు ప్రయాణంలో బిడిందిగూడ సమీపంలోకి వచ్చేసరికి ఆటో అదుపు తప్పి రక్షణగోడను ఢీ కొట్టిందని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.