తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
* ఆయుష్మాన్ భారత్‌లో ఓపీడీ సేవలు చేర్చాలి: MP దగ్గుబాటి పురందేశ్వరి
* రాజమండ్రిలో GGH వద్ద వన్‌స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన
* పెదపూడి మండలంలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులు
* నేడు జిల్లాలో వర్చువల్‌గా DDO కార్యాలయాన్ని ప్రారంభించనున్న DY.CM పవన్