ముందస్తు చెల్లింపులపై రాయితీలకు ఆఖరి రోజు

ముందస్తు చెల్లింపులపై రాయితీలకు ఆఖరి రోజు

KRNL: ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ ప్రయోజనాన్ని పొందేందుకు బుధవారం చివరిరోజు అని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముందస్తు పన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీ కూడా నేటి వరకు మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. పన్నుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమీషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు.