సింగరేణి యాజమాన్యం సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

BDK: కొత్తగూడెం సింగరేణి సంస్థలో సెలవులు రద్దు చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు శనివారం జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులు, పౌర రక్షణ కసరత్తుల దృష్ట్యా ప్రతి అధికారి తమ పని ప్రదేశంలో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు సెలవులను రద్దు చేసి అధికారులందరూ అందుబాటులో ఉండాలని తెలిపారు