ఈనెల 3న ప్రజాదర్బార్

ఈనెల 3న ప్రజాదర్బార్

SKLM: ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం పంచాయతీలో ఈనెల 3వ తేదీన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విజయనగరం పార్లమెంటరీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ గాలి వెంకట్రెడ్డి బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి ప్రజలు తమ సమస్యలను తెలుపవచ్చునని సూచించారు.