VIDEO: బాధితులకు అండగా ఉంటా: కార్తీక్ రెడ్డి

VIDEO: బాధితులకు అండగా ఉంటా: కార్తీక్ రెడ్డి

RR: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో గల కాశీ విశ్వేశ్వరాలయం పక్కన ఉన్న ఓ ఇంటి పై గోడ కూలింది. గోడ కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి బాధితులను పరామర్శించారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరైనా ఉంటే పెను ప్రమాదం జరిగేదని, బాధితులకు అండగా ఉంటానన్నారు.