మార్చి 31 నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి: ఎమ్మెల్యే

మార్చి 31 నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి: ఎమ్మెల్యే

ATP: టిడ్కో ఇళ్ల నిర్మాణం, శానిటేషన్, ట్రాఫిక్ సమస్యలపై కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. మార్చి 31నాటికి 2300 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నగరంలో శానిటేషన్ మెరుగుపడిందని, దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.