భూమాతకు బూరెల నైవేద్యం

భూమాతకు బూరెల నైవేద్యం

JGL: మెట్పల్లి(M)లోని గ్రామాల్లో మహిళలు భూమాతకు బుధవారం నుంచి బూరెల నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. సోమవారం సాయంత్రం కొన్ని సెకండ్ల పాటు భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో గ్రామాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి. భూమాతకు ఆగ్రహం రావడం వల్లే ఇలా జరిగిందని, బూరెలు చేసి సమర్పిస్తే శాంతిస్తుందని విశ్వశిస్తున్నారు.