విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ బొండపల్లిలో కూరగాయల ముసుగులో 650 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
➢ ధర్మపురిలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ పారాదిలో పర్యటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
➢ విజయనగరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్