VIDEO: 'వాసవి మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి'

VIDEO: 'వాసవి మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి'

KMR: కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలలో ఆయన పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.