కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ చింతకొమ్మదిన్నెలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
➦ మైదుకూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
➦ ఈరోజు ఖాజీపేటలోని నాథ నాదేశ్వర్ కోన గుడి కొండపైకి వాహనాలు బంద్: సీఐ వంశీధర్
➦ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లిను సన్మానించిన వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి