మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

KMR: ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల చేసుకున్న వారికి ఈనెల 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపల్ గాంధీ తెలిపారు. ఆరో తరగతిలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులకు ఉ.10 గంటల నుంచి 12 గంటల వరకు 7, 8, 9 తరగతులకు సంబంధించిన వారికి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.