'ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి'

'ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి'

JGL: ఈనెల 11న నిర్వహించనున్న గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. మండలంలోని మోహన్ రావుపేట, చిన్నమెట్ పెల్లి, మాదాపూర్, నాగులపేట, సంగెం గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మట్లాడుతూ.. గ్రామపంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.