గేట్ అభ్యర్థులకు కీలక అప్‌డేట్
గేట్ 2026 పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం IIT గౌహతి ఇటీవల మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టెస్ట్ పేపర్ల వారీగా పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను https://gate2026.iitg.ac.in/examination-schedule.html వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.