VIDEO: యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు

NLG: నార్కట్ పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం గురువారం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతులు క్యూలైన్ లో సీరియల్ కొరకు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్‌లు వరుసగా పెట్టి ఎదురుచూస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం ఉదయాన్నే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.