‘దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించండి’

‘దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించండి’

KRNL: కోసిగి మండల పరిధిలో దివ్యాంగుల పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దివ్యాంగుల సంఘం నాయకులు, బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అర్హత ఉన్న దివ్యాంగులను సర్టిఫికెట్ల పేరిట అనర్హులుగా ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు. తక్షణమే అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.