చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

GNTR: మేడికొండూరులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 74 ఏళ్ల మరియమ్మ అనే వృద్ధురాలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బంధువులు ఆమెను గుంటూరు జిజిహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.