బోర్ నుంచి ఉబికి వస్తున్న నీరు

MBNR: జిల్లాలో వర్షాల కారణంగా ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందల అడుగుల లోతులో వేసిన బోరుబావిల్లోంచి నీరు బయటకు ఉబికి వస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అప్పన్నపల్లిలో జక్కని నారాయణరెడ్డి పొలంలో వేసిన బోరు నుంచి మోటార్ ఆన్ చేయకుండానే నీరు ఉబికి వస్తోంది.