'బాలకార్మిక నిర్మూలన సామాజిక బాధ్యత'

SRD: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యతని, దీని లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్-XI ద్వారా 126 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి, 81మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.