'కష్టసుఖాల్లో ప్రభుత్వం వారి పక్కనే నిలబడుతుంది'

'కష్టసుఖాల్లో ప్రభుత్వం వారి పక్కనే నిలబడుతుంది'

NTR: మరణానంతరం జీవనాధారం కోల్పోయిన మహిళకు 3నెలలలోనే కొత్త పెన్షన్ మంజూరు చేసి బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ పట్టణం ఏడవ వార్డు కొత్త బస్టాండ్ సెంటర్‌లో సామాజిక భద్రతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం వారి పక్కనే నిలబడుతుందని తెలిపారు.