VIDEO: సీఎం NSG కమాండర్‌కు అస్వస్థత
GNTR: అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో NSG కమాండర్ అస్వస్థతకు గురయ్యాడు. సీఎం చంద్రబాబు మాట్లాడుతుంగా అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోబోయాడు. అప్రమత్తమైన ఇతరులు అతడిని పట్టుకున్నారు. వెంటనే సీఎం కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో కమాండర్‌కు తక్షణ ప్రాథమిక చికిత్స అందించారు. డీ హైడ్రేషన్ వల్లే కమాండర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.