నేడు నిశ్చితార్థం అంతలోనే విషాదం

నేడు నిశ్చితార్థం అంతలోనే విషాదం

KNR: గోపాల్ పూర్‌కు చెందిన కాసు శేఖర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాలు.. ఇటీవల పెళ్లి సంబంధం కుదరగా శనివారం నిశ్చితార్థం నిర్ణయించారు. తలనొప్పి భరించలేక ఈ నెల 1న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు.