VIDEO: కాకాణి కూడా దేవుడే : YCP

VIDEO: కాకాణి కూడా దేవుడే : YCP

NLR: మాజీ మంత్రి కాకాణి అరణ్య వాసం చేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై  వైసీపీ నేత తులసి ఘాటుగా స్పందించారు. అరణ్యవాసం చేసిన రాముడు దేవుడు అయితే.. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా తమకు దేవుడేనని అన్నారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రావెల్ తవ్వకాలపై కాకాణి విసిరిన సవాల్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.