'వయోవృద్ధుల అవసరాలను ప్రజలు అర్థం చేసుకోవాలి'
MBNR: వయోవృద్ధుల అవసరాలను ప్రజలు అర్ధ చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. వయోవృద్ధులను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాలని సూచించారు.