ఖమ్మం జిల్లాలో మొదలైన గాలి దుమారం

ఖమ్మం జిల్లాలో మొదలైన గాలి దుమారం

KMM: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గాలి దుమారం మొదలైంది. ఈరోజు ఉదయం నుంచి అధిక ఎండలతో అల్లాడిపోగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మరొకవైపు గాలి దుమారంతో చిరుజల్లులు వర్షం కురిసింది. ఇప్పటికే కళ్లాల్లో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. మరొకవైపు గాలి దుమారం కారణంగా విద్యుత్ అధికారులు పలు ప్రాంతాల్లో విద్యుత్ బంద్ అయ్యింది.