ఆదిలాబాద్ రిమ్స్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ
ADB: గిరిజన మహిళల్లో క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు ఐవోసీఎల్ (IOCL), సన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రిమ్స్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే కనిపెట్టే అత్యాధునిక స్క్రీనింగ్ పరికరాల వినియోగంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు.