మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కోలాహలం
★ నర్సాపూర్‌లో శికర ప్రతిష్టా మహోత్సవంలో పాల్లొన్న ఎంపీ రఘునందన్
★ ఏడుపాయలలో ప్రత్యేక అలంకరణలో శ్రీ వన దుర్గ భవాని మాత
★ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం