నాన్నే నాకు రియాల్ హీరో: దూబే

నాన్నే నాకు రియాల్ హీరో: దూబే

తన తండ్రే తనకు రియల్ హీరో అని శివమ్ దూబే అన్నాడు. T20 వరల్డ్ కప్ విజయం సందర్భంగా అందుకున్న మెడల్‌ని తన తండ్రి మెడలో వేసి.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా.. దూబేను నెటిజన్లు అభినందిస్తున్నారు. కాగా ఫైనల్ విజయం అనంతరం దూబే తన పిల్లల కోసం అహ్మదాబాద్ నుంచి ముంబైకి భార్యతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.