నిలిచిన మన ఊరు-మన బడి పనులు

నిలిచిన మన ఊరు-మన బడి పనులు

SRD: జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిధుల కొరతతో డైనింగ్ హాల్ పిల్లర్ల స్థాయి వరకు వచ్చి ఆగిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.